ఆప్యాయత బదులు అనుమానం, అవమానం ఎదురైతే మిగిలేది మానసిక వ్యధ

మానసిక, ఆరోగ్య, చదువు, ఉద్యోగాలు, కన్స్యూమర్ సమస్యలకు ఆన్ లైన్ కౌన్సిలింగ్

Services

సేవలు
ఆలంబన అనేక అంశాలలో కౌన్సిలింగ్ సేవలు అందిస్తుంది. ఆలంబన లోని కౌన్సెలర్స్ ఏ రంగంలో నిపుణులయితే ఆ రంగంలోని సమస్యల గురించి కాన్సెలింగ్ సేవలు పొందవచ్చు.

సైకలాజికల్ కౌన్సిలింగ్

Psychological
డిప్రెషన్, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ప్రేమ విఫలం, సూసైడల్ థాట్స్, వైవాహిక సమస్యలు, శృంగారపర సమస్యలు, ఒంటరి తనం, కోపం, మతిమరుపు, భయం, ఫోబియా మొదలయినవి

కెరీర్ కౌన్సిలింగ్

Career
చదువు, కోర్సులు వివరాలు, ఉపాధిగా అవకాశాలు, మెమరీ, పరీక్షల ఒత్తిడి, ప్రవేశ పరీక్షల వివరాలు, ఉద్యోగావకాశాల వివరాలు, దూరవిద్య, విదేశాలలో చదువు, ఎడ్యుకేషనల్ లోన్స్ మొదలైనవి

హెల్త్ కౌన్సిలింగ్

Health
దీర్ఘకాల వ్యాధులు, ఫిట్నెస్, మధుమేహం, రక్త పోటు, స్త్రీ సంబంధిత ఆరోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు, జీర్ణ సంబంధ వ్యాధులు, ఊబకాయం, కేశ సమస్యలు, చిన్న పిల్లల ఆరోగ్యం, ఆహారం జాగ్రత్తలు మొదలయినవి

లైంగిక సమస్యలు

Sex Problem
హస్త ప్రయోగం, శ్రీఘ్ర స్కలనం, సుఖ వ్యాధులు, లైంగిక ఆరోగ్యం, పరిశుభ్రత, పోర్న్ అడిక్షన్, టీన్స్ ఏజ్ సమస్యలు, గర్భధారణ మొదలయినవి.

లీగల్ కౌన్సిలింగ్

Legal Counseling
కుటుంబ సమస్యలు, ఆస్తి సమస్యలు, వినియోగదారుల సమస్యలు, కార్పొరేట్ అఫైర్స్, డైవోర్స్, మెయింటనెన్స్, NRI సంబంధాలు, గృహ హింస మొదలైనవి

ఆర్థిక అంశాలు

Financial Management
పెట్టుబడులు, రుణాలు, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ట్రేడింగ్, ఎగుమతులు, దిగుమతులు, ఫారెన్ ఎక్స్చేంజి, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మొదలైనవి

వ్యవసాయం

Agriculture
ఆర్గానిక్ పంటలు, వంగడాలు, విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, కూరగాయల సాగు, వాణిజ్య పంటలు, పెరటి తోటలు, పండ్ల తోటలు, కోళ్ల ఫారాలు, పశుపోషణ, ఆక్వా కల్చర్, గార్డెనింగ్ మొదలైనవి

ఆధ్యాత్మికం

Spirituality
పుణ్యక్షేత్రాలు, పూజలు, వ్రతాలు, వాస్తు, జ్యోతీష్యం, పంచాంగం, ధ్యానం, పుష్కరాలు, మొదలైనవి

ప్రముఖ కౌన్సెలర్స్

ఆలంబనలో వివిధ రంగాలకు చెందిన కౌన్సెలర్స్ ఉన్నారు వారిలో ప్రముఖులు..

Hari Raghav

హరి రాఘవ్

Hari Raghav

10 సంవత్సరాల పైన కౌన్సిలింగ్ రంగంలో అనుభవం కలిగిన హరి రాఘవ్ జీవితానికి సంబంధించిన అంశాలలో కౌన్సిలింగ్ ఇవ్వడంలో ప్రసిద్ధులు. ఫామిలీ, కెరీర్, ఆత్మహత్యలు, డిప్రెషన్, ఒత్తిడి, ఫోబియా మొదలైన అంశాలలో కౌన్సిలింగ్ ఇస్తారు.

Shanti Maradani

శాంతి మరదని

Shanti Maradani

12 సంవత్సరాల అనుభవం గల శాంతి మరదని స్త్రీ సంబంధిచిన విషయాలలో కౌన్సిలింగ్ ఇవ్వడంలో నిష్ణాతులు. పిల్లల పెంపకం, లైంగిక వేధింపులు, డిప్రెషన్, ఒత్తిడి మొదలయిన అంశాలలో కౌన్సిలింగ్ ఇస్తారు.

Suman Sayani

సుమన్ సాయని

Suman Sayani

9 సంవత్సరాల అనుభవం గల సుమన్ సాయని పిల్లల పెంపకం, క్లినికల్ కౌన్సిలింగ్ నందు నిష్ణాతులు. ప్రస్తుతం అనేక కంపెనీలకు కన్సల్టెంట్ సైకాలజిస్ట్. స్త్రీ సమస్యలు, డిప్రెషన్, ఒత్తిడి, టీనేజ్ సమస్యలపై కౌన్సిలింగ్ ఇస్తారు.

ప్రశ్నలు - సమాధానాలు

కౌన్సిలింగ్ కన్నా ముందు ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన అంశాలు

ఆలంబన ఎలాంటి సహాయం అందిస్తుంది?

ఆలంబన తెలుగులో ఆన్ లైన్ కౌన్సిలింగ్ అందించే ఒక వేదిక. ఈ సేవలు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండయినా పొందవచ్చు. క్లయింట్స్ తమ గుర్తింపును బహిరంగ పరచకుండా తమ సమస్యలకు పరిష్కారాలను పొందవచ్చు. కౌన్సెలర్స్ అందరూ తమ తమ రంగాలలో నిష్ణాతులు కావడమే కాకుండా వారికి ఆలంబన ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇస్తుంది.

ఏ అంశాలలో సహాయం లభిస్తుంది?

ప్రస్తుతం ఆలంబన మానసిక, కెరీర్, ఆరోగ్య, లైంగిక, లీగల్, ఆర్ధిక, వ్యవసాయ, ఆధ్యాత్మిక అంశాల పైన నిపుణుల నుండి సహాయం అందుతుంది.

నిపుణులను సంప్రదించడం ఎలా?

ప్రస్తుతం ఆలంబన మానసిక, కెరీర్, ఆరోగ్య, లైంగిక, లీగల్, ఆర్ధిక, వ్యవసాయ, ఆధ్యాత్మిక అంశాల పైన నిపుణుల నుండి సహాయం అందుతుంది.

కౌన్సెలింగ్ ఫీజ్ (రుసుము) ఎలా చెల్లించాలి?

ప్రస్తుతం ఆలంబన మానసిక, కెరీర్, ఆరోగ్య, లైంగిక, లీగల్, ఆర్ధిక, వ్యవసాయ, ఆధ్యాత్మిక అంశాల పైన నిపుణుల నుండి సహాయం అందుతుంది.

ఉచిత సహాయం అందుతుందా?

ఉచిత కౌన్సెలింగ్ అందిస్తాము, విద్యార్ధులు, గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రాథాన్యత ఉంటుంది.

ప్రశ్నలకు సమాధానం అందిస్తారా?

అందించ బడతాయి, ప్రశ్నను సంబంధిత నిపుణులు పరిశీలించి సమాధానం అందిస్తారు

అప్పాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి?

వెబ్సైట్ లో అప్పాయింట్మెంట్ బటన్ ను ఎంపిక చేసుకుని, వివరాలు అందించి అప్పాయింట్మెంట్ తీసుకొన వచ్చును.

అప్పాయింట్మెంట్ ఎలా రద్దు చేసుకోవాలి?

ఆలంబనను సంప్రదించి రద్దు చేసుకొనవచ్చు, సమయం మార్చుకోవచ్చు. ఫీజ్ తిరిగి చెల్లించబడదు.

రుసుము వెనకకు ఇవ్వడం

తిరిగి చెల్లించబడదు.

సమయాలేంటి? (Timings)

9 am to 8pm

వ్యక్తిగత గోప్యత

వ్యక్తిగత వివరాలు, నెంబర్లు గోప్యంగా ఉంచబడుతాయి. భద్రతాపరంగా సమస్యలు ఎదురుకాకుండా ఆలంబన టీం సహాయపడుతుంది.

మీరూ పొందండి ఆలంబన

మానసిక సమస్యలతో లేదా ఇతర సమస్యలతో బాధపడుతూ కూర్చోవడం దేనికి? వెంటనే ఆలంబన కౌన్సెలర్స్ ని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారాలు కనుగొనండి.